breath killing song in recent times..

from  ‘ కామెర మెన్ గంగ తొ రాంబాబు ‘ | lyricist : భాస్కరభట్ల రవికుమార్ ..

Long has it been that i’ve heard a cinema song that is so rationale in tone .. very essential song for every one to put up their guts in challenging the mis-happenings all around. Truly moved and felt the need to jot it down  …

తల దించుకు బతుకుతావా .. తల ఎత్తుకు బతకలేవ

తల రాతని మార్చుకోవ .. సిగ్గనేది లేదా ?

ఒకడిగ నువ్వు పుట్టలేదా .. ఒకడిగా నువ్వు చచ్చిపోవా.

ఒక్కడిగా పోరాడలేవా.. నిద్ర లేచి రారా ..

నీ వోటుని  నీ వేటుగా వాడుతుంటే వింతగా .. జుట్టు పట్టి రచ్చకీడ్చి నిలదీయవ నేరుగా ..

ఉడుకెత్తిన నెత్తురే ఒక నిప్పుటేరులాగా..

కదలి రా ..కదలి రా ..కదలి రా ..పనైపోద్ది..పనైపోద్ది..పనైపోద్ది..రారా …

 

నీ ఇంటి చూరు విరిగి మీద పడకముందే ..

నీ గుండెల చప్పుడు నిను ఛీ కొట్టకముందే.

కదల్రా ..కదల్రా..కదల్రా ఒరే ..

దేహానికి హాని అంటే వైద్యమిచ్చుకోవా ..దేశానికి జబ్బు చేస్తే నీళ్ళు నములుతావా…

కదల్రా ..కదల్రా..కదల్రా ఒరే …

తొలి మనిషెపుడొక్కడేగా .. తొలడుగెపుడొoటరేగా ..

తుదిపోరుకు సిద్ధమైన ..తొలివాడిగా ..రారా .

బిగబట్టిన పిడికలయ్యి ..పోటెత్తిన సంద్రమయ్యి..

నడినెత్తిన సూర్యుడయ్యి.. ఉద్యమించి లేరా …

పోరాడని ప్రాణముంటే అది ప్రాణమె కాదురా ..ఊపిరినే ఒలకబోసి ఎగరెయ్యర బావుట ..

కణకణకణ ప్రతికణమున .. జనగణమణ గీతమయ్యి..

కదల్రా ..కదల్రా..కదల్రా..పనైపోద్ది..పనైపోద్ది..పనైపోద్ది..రారా …

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s