తిరుపతి

భక్తి ఉన్నవాడికి క్షమ, క్రమశిక్షణ ఉంటాయి. ఆ తోపులాటలు, తొక్కిసలాటలు చూస్తే ఉన్మాదం గుర్తొస్తుందే తప్ప భక్తి భావన ఉందని అనిపించదు. ఇక భక్తి పేరు మీద అక్కడికి వచ్చే జనాన్ని మోసం చేస్తూ చేస్తున్న వ్యాపారాలు అనేకం. ఇంత మంచితనం మధ్య చేస్కునే ఆ దర్శన అనుభవం ఎంతవరకు, ఏ విధంగా గుర్తుండిపోతుందో దేవుడికే తెలియాలి.

ref: http://tidbits.co.in/blog/life/%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B0%E0%B1%81%E0%B0%AA%E0%B0%A4%E0%B0%BF

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s